Cultural4 years ago
పోర్ట్‌ల్యాండ్‌లో ఆహ్లాదంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బతుకమ్మ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ‘టీడీఎఫ్’ ఆధ్వర్యంలో పోర్ట్‌ల్యాండ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ కారణంగా అక్టోబర్ 9న వర్చువల్ పద్దతిలో నిర్వహించారు. బతుకమ్మ పోటీలు, రాఫుల్ ప్రైజెస్, బతుకమ్మ ఆట పాటలు తదితర సరదా...