News3 weeks ago
Tanzania, Africa: ఆఫ్రికా ప్రజలు పవిత్రంగా భావించే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి
Tanzania, Africa: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని (Mount Kilimanjaro) విజయవంతంగా అధిరోహించారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా...