News4 years ago
లావు అంజయ్య చౌదరి అనే నేను.. అంతఃకరణ శుద్ధితో..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” నూతన అధ్యక్షునిగా లావు అంజయ్య చౌదరి జులై 10న బాధ్యతలు చేపట్టారు. లావు అంజయ్య చౌదరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన తానా రాజ్యాంగంపట్ల అంతఃకరణ శుద్ధితో...