Arts4 days ago
TANA కళాశాల @ Charlotte: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి
Charlotte, North Carolina: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పిఎంవివి), తిరుపతి, అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల (TANA Kalasala), చార్లెట్లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలను పర్యవేక్షించి, నిర్వహించడానికి...