నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తెలుగు సంబరాలు (Convention) పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇందులో భాగంగా, వచ్చే సంవత్సరం 2025 జులై 4,...
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ‘బాబుతో నేను’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల టాంపా నగరంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్(SRKR Engineering College) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని ప్రైవేట్ కళాశాలల్లోకెల్లా ఉన్నతమైన ప్రమాణాలతో యువతను తీర్చిదిద్దుతుంది. ఇంజినీరింగ్ చదువుల గురించి...
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపా బే లో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంది. టాంపా లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ)...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం గావించిన సంగతి విదితమే. దాతలు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా కుటుంబాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠ మొదలుకొని, ఆగష్టు 15 న మొదలైన...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానంతర పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితుల నడుమ శాస్త్రోక్త పూజలు, హోమాలతో వినాయకుని చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం ఐదవ రోజుకు...
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంబరాలు ఫ్లోరిడా లోని టాంపా నగరంలో మే 27న అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదటగా టాంపా బే ఎన్టీఆర్ అభిమానులు నందమూరి తారక...
అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్...
1996 లో కట్టడం పూర్తి చేసుకొని మహా కుంబాభిషేకంతో ప్రారంభించిన టాంపా నగరంలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఈ సంవత్సరం 26 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే...