Cultural3 days ago
తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతి అట్టహాసంగా నిర్వహణ: Telugu Association of Metro Atlanta
Atlanta, Georgia: సంక్రాంతి…. భారత దేశం లోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పిలుచుకుంటారు. తమిళ్ నాడు లో “పొంగల్” అని, కర్ణాటక లో “సుగ్గీ” అని, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, గుజరాత్ లలో...