News1 month ago
బాపూజీకి నివాళులర్పించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు: Mahatma Gandhi Memorial of North Texas
Irving, Dallas, Texas: గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డాలస్, ఇర్వింగ్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంగళవారం సందర్శించి బాపూజీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు యార్లగడ్డ...