News1 year ago
NATS బోర్డు ఛైర్మన్గా ప్రశాంత్ పిన్నమనేని; 2024-25 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ బోర్డ్ ప్రకటన
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ తాజాగా 2024-25 సంవత్సరాలకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లను ప్రకటించింది. నాట్స్ బోర్డు ఛైర్మన్గా ప్రశాంత్...