Cultural1 year ago
Chicago Andhra Association: ఆకట్టుకున్న సాంస్కృతికోత్సవ వేడుకలు
చికాగో ఆంధ్ర సంఘం (CAA) సాంస్కృతికోత్సవ వేడుకలు నవంబర్ 4 వ తేదీన, ఓస్వెగొ ఈస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. చైర్మన్ సుజాత అప్పలనేని, అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి గారి నేతృత్వంలో, ఉపాధ్యక్షులు శ్వేత...