Events2 years ago
న్యూజెర్సీలో 1200 మందితో కళకళలాడిన ఆటా మహిళా దినోత్సవ & ఉగాది వేడుకలు
న్యూజెర్సీ లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఉగాది వేడుకలను ఎడిసన్ లో ని రాయల్ అల్బెర్ట్స్ ప్యాలేస్ లో ఏప్రిల్ 2 న దిగ్విజయంగా నిర్వహించారు. సుమారు 1200 మంది జనులు...