Politics2 years ago
టీడీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ధూళిపాళ్ల నరేంద్ర – St. Louis, Missouri
సెయింట్ లూయిస్, ఆగస్ట్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తప్పనిసరి అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునే...