స్వర్ణోత్సవ వేడుకలను మరో 10 రోజుల్లో జరుపుకోబోతున్న సందర్భంగా GWTCS (Greater Washington Telugu Cultural Sangam) అమెరికా రాజధానిలో వందలాది టెస్లా (Tesla) కార్లతో నిర్వహించిన డాన్స్ షో నభూతో అన్న రీతిలో సాగి...
వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ (Greater Washington Telugu Cultural Sangam) స్వర్ణోత్సవాలను (Golden Jubilee Celebrations) పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. జీడబ్ల్యూటీసీఎస్ అందాల పోటీలకు, ఆట, పాట పోటీల్లో ఎంతోమంది...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 11వ తేదీన వాలీబాల్ (Volleyball) పోటీలను, త్రోబాల్ (Throwball) పోటీలను నిర్వహించారు. వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీ (Virginia Volleyball Factory) లో...
అమెరికా రాజధాని Washington DC వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకల లోగో ఆవిష్కరణ పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, దాతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్నో తరాల సాక్షిగా ఐదు...
49 సంవత్సరాల క్రితం మొదలై, నేటికీ తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను ఈ తరానికి కూడా అందిస్తూ, వేలాది మంది తెలుగు వారి సమక్షంలో అద్వితీయ వేదిక కల్పిస్తున్నది బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం...
వాషింగ్టన్ డీసీ, అమెరికా: న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించాలని సాయి సుధ పాలడుగు, మంజు గోరంట్ల అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం జరిగింది....
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో...
సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి...