Festivals5 days ago
టొరంటోలో కనుల విందుగా Telangana Canada Association శ్రీరామ నవమి & ఉగాది వేడుకలు
Toronto, Canada: తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాస్తవ్యులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు....