Agriculture6 hours ago
రైతులకు TANA Power Sprayers & Tarpaulins, వ్యవసాయ రంగంలో చేయూత @ Koppaka, Eluru, Andhra Pradesh
అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వ్యవసాయ రంగంలో మాత్రమే ఎందుకు కుచించుకుపోతున్నారు అని రైతులకు వ్యవసాయ రంగంలో చేయూత నివ్వాలనే దిశలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) రైతు కోసం తానా అనే కార్యక్రమాన్ని...