అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
ఏప్రిల్ 23 మధ్యాహ్నం గ్రాఫ్టన్ హైస్కూల్ ప్రాంగణం తెలుగుదనంతో పండగ సందడితో తొణికిసలాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం శుభకృత్ నామ సంవత్సర సంబరాలకి దాదాపు 400 మంది హాజరుకాగా 8 గంటల కార్యక్రమం...