Associations3 years ago
శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షునిగా వాషింగ్టన్ తెలుగు సమితి నూతన కార్యవర్గం: WATS
వాషింగ్టన్ తెలుగు సమితి 2022 సంవత్సరానికి గాను బోర్డు పాలక వర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షునిగా అబ్బూరి శ్రీనివాస్ జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకుంటారు. ఈ సందర్భంగా ఎన్నారై2ఎన్నారై.కామ్ తరపున అబ్బూరి శ్రీనివాస్ కు అభినందనలు....