Associations5 hours ago
నాట్స్ విస్తరణలో కీలక అడుగు, Connecticut చాప్టర్ ఘనంగా ఆవిష్కరణ – New England
Connecticut, November 19, 2025: అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా కనెక్టికట్లో తన విభాగాన్ని ప్రారంభించింది. దాదాపు 200 మందికి పైగా తెలుగు వారు...