Associations4 years ago
డల్లాస్ తానాలో క్రియాశీలకంగా సేవలందిస్తున్న శ్రీకాంత్ పోలవరపు
తానా ఎలక్షన్స్ లో ఫౌండేషన్ ట్రస్టీ గా బరిలో ఉన్న శ్రీకాంత్ పోలవరపు డల్లాస్ ప్రాంతంలో తెలుగువారికి దశాబ్ద కాలానికి పైగా సుపరిచితుడు. మనిషి మృదుభాషే కానీ తానాలో క్రియాశీలకంగా సేవలందిస్తున్నారు. అన్ని తెలుగు సంఘాల...