Food Drive3 years ago
పేదల ఆకలి తీర్చడంలో నాట్స్ మరో అడుగు, న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్
మే 8, ఎడిసన్, న్యూ జెర్సీ: భాషే రమ్యం, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన...