News2 days ago
California: San Ramon Vice Mayor తో పలు విషయాలపై విశాఖ దక్షిణ MLA చర్చ
ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఎమ్ఎల్ఏ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు (విశాఖ దక్షిణ) కాలిఫోర్నియ (California) రాష్ఠ పర్యటనలో బాగంగా, శ్రీధర్ వెరోస్ (Sridhar Verose), కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ రామన్ నగర ఉప మేయర్‌తో నగర...