Scholarships17 hours ago
రంగారెడ్డి జిల్లా, జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ATA ఉపకార వేతనాలు అందజేత
ఆటా చేస్తున్న సేవలు అనిర్వచనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District), జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Challa Linga Reddy Zilla...