Devotional1 year ago
చివరి కార్తీక సోమవారం నాడు కిక్కిరిసిన శివదుర్గ గుడి @ Cumming, Georgia
హిందూ (Hindu Religion) మతంలో కార్తీక మాసం పరమపవిత్రమైనది. ఆ పరమ శివునికి మహా ఇష్టం కూడాను. ఈ మాసం లో సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడి (Lord Siva) ని భక్తితో పూజించిన...