Service Activities2 days ago
NATS @ Dallas – శుభ్రతను ప్రోత్సహించేందుకు Frisco లో Adopt-A-Park కార్యక్రమం
Dallas, Texas: అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను North America Telugu Society (NATS) తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ (Adopt-A-Park) కార్యక్రమాన్ని డల్లాస్ (Dallas) లోని ఫ్రిస్కో (Frisco) నగరంలో...