Health4 months ago
అందంగా ఉందని అలంకారానికి నాటితే ఆరోగ్యం, ప్రకృతి నాశనం: Conocarpus
జులై 2024 లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య, పర్యావరణ సమస్యల కారణంగా కోనోకార్పస్ చెట్లను (Conocarpus Trees) తొలగించాలని ఆదేశించారు. సాధారణంగా ల్యాండ్‌స్కేపింగ్ కోసం ఉపయోగించే ఈ సౌత్ అమెరికన్ ప్లాంట్లు...