Conference2 years ago
‘తానా’రీమణులతో నారీ శక్తి @ Convention, మహిళలకు పెద్ద పీఠ వేసేలా రూపకల్పన
ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః). అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని...