College2 months ago
NATS @ Iowa: కాలేజీ అడ్మిషన్ల కోసం చేసే కసరత్తులపై అవగాహన సదస్సు
Hiawatha, Iowa: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల (College Admissions) సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో...