Literary1 month ago
13 ఏళ్లకే 2 శతకాలు వ్రాసిన అవధాని సంకీర్త్, ప్రశంసల వర్షం @ Melbourne, Australia
Melbourne, Australia: తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్దన మరియు శ్రీనరసింహ శతకాలను (Shatakas) రాసి చరిత్ర సృష్టించాడు తెలుగు విద్యార్థి సంకీర్త్ వింజమూరి...