Events3 years ago
కాలిఫోర్నియా బే ఏరియాలో ‘వేటా’ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 14 న: ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్
ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. శనివారం మే 14 న ఘనంగా నిర్వహించనున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా...