కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ...
సిలికానాంధ్ర నిర్వహించిన అన్నమయ్య 615వ జయంత్యుత్సవం శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది ప్రజల గోవిందనామాల సంకీర్తనలతో మిల్పిటాస్...
అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (Telugu Association of Metro Atlanta) వారి శ్రీ శోభకృత్ ఉగాది ఉత్సవాలు డెన్మార్క్ హై స్కూల్, ఆల్ఫారెట్టాలో లో ఏప్రిల్ 8 న అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవోపేతంగా జరిగాయి....
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో సహసమర్పణలో జనవరి 26, గురువారం సాయంత్రం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిల్పిటాస్ నగరంలో ఘనంగా జరిగాయి....
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నుంచి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి...
ఉత్తర కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ నగరంలో FOG (Festival of Globe) సంస్థ ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 20న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం అనేక...
2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే...
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్...
విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ హ్యూస్టన్లో ఏప్రిల్ 3న బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ లోని తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న...