Conference1 day ago
TANA Convention కి ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అంటూ Samantha రాక
Novi, Detroit: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) సబర్బ్...