Events3 hours ago
45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర తామా సొంతం; సంక్రాంతి సంబరాలతో 2026కి ఘనమైన ఆరంభం @ Atlanta, Georgia
45 ఏళ్ల సుదీర్ఘమైన ఘన చరిత్రను కలిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో, ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 17 న అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. స్థానిక సౌత్ ఫోర్సైత్...