Food Drive3 years ago
అన్నార్తులకు అండగా నాట్స్ బోస్టన్ విభాగం ఫుడ్ డ్రైవ్
బోస్టన్, జులై 22: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో నిరుపేదలకు కూడా సాయం చేసేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది. నాట్స్ బోస్టన్ విభాగం తాజాగా అన్నార్తుల ఆకలితీర్చేందుకు ఫుడ్...