Jokes7 years ago
కోడలికి పక్షవాతం…కంగారు పడ్డ అత్త
అమ్మ కొడుకుతో: ఒరేయ్ త్వరగా ఇంటికి రా. కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది. మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా! కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు. అది ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది.