Donation4 months ago
పెద్ద చేయిగా నిలిచిన సైజెన్ & TTA ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి; తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు భీబత్సమ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర పరిణామాలకు చలించి, ఎప్పుడు దాత్రుత్వంలో పెద్ద చేయిగా నిలిచే అమెరికా పెద్దన్న, సైజెన్ గ్రూపు (ScieGen Pharmaceuticals) అధినేత &...