Celebrations3 months ago
మరపురాని ఘట్టంగా GWTCS స్వర్ణోత్సవ వేడుకలు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరు
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలు వేడుకలు కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన పలు రంగాల ప్రముఖులతోపాటు తానా, ఇతర ప్రవాస...