News8 months ago
నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు; ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు పురస్కారాలు @ Guntur, Andhra Pradesh
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు (Guntur, Andhra Pradesh) నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర...