Community Service4 years ago
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం, సత్యసాయి సంస్థల సహకారంతో విశాఖ జిల్లాలో మంచినీటి సౌకర్యం
డిసెంబర్ 26న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం CATS (అమెరికా) వారు, సత్యసాయి సేవాసంస్థలు, పాడేరు వారి సహకారంతో విశాఖ జిల్లా, గుమ్మంతి గ్రామంలో నిర్మించబడిన శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం ప్రారంభోత్సవం...