Associations19 hours ago
తను చదువుకున్న పాఠశాలలో నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి కి ఘన స్వాగతం: Rentapalla, Sattenapalli, Guntur
రెంటపాళ్ల, గుంటూరు జిల్లా, జూలై 28: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ .. తెలుగు నాట కూడా అనేక సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్...