Festivals2 years ago
వినాయక చవితి మహా ప్రసాదాన్ని దక్కించుకున్న చికాగో తానా నాయకులు
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో వైభవంగా 7 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు చికాగో నగరంలో నిర్వహించారు. నిమ్మజ్జనం సందర్భంగా హోరాహోరీగా జరిగిన మహా ప్రసాదం వేలంపాటలో తానా మిడ్ వెస్ట్...