Charity2 years ago
సంక్రాంతికి వృద్దాశ్రమాలలో రగ్గులు, చీరలు పంపిణీ: Purusothama Chowdary Gude, TANA Foundation Trustee
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచిత రగ్గులు, చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుదె (Purusothama Chowdary Gude)...