Tech4 hours ago
తానా ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో AI-Powered Python ఇంటెన్సివ్ వర్క్‌షాప్ ఉత్సాహభరితంగా ప్రారంభం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) మరియు Sapthora సంయుక్తంగా నిర్వహిస్తున్న “AI-Powered Python – 8 సెషన్ల ఇంటెన్సివ్ వర్క్‌షాప్” విజయవంతంగా ప్రారంభమైంది. యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ...