Government3 years ago
శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ని కలిసిన GWTCS బృందం
శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా వాషింగ్టన్ డీసీ (Washington DC) పర్యటనలో ఉన్న సందర్భంగా జనవరి 21 శనివారం రోజున GWTCS అధ్యక్షులు కృష్ణ లామ్ ఆధ్వర్యంలో...