Music1 year ago
Bloomington, IL: కల్యాణి మ్యుజిక్ స్కూల్ కి ఆసియా & ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
హిమాయత్ నగర్ లోని స్థానిక సుగుణాకర్ రావ్ భవన్ లో జులై 10న ఆసియ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు బ్లూమింగ్టన్, ఇల్లినాయిస్ లో స్థిరపడిన తెలంగాణ, నల్గొండ వాస్తవ్యురాలు కల్యాణి ముడుంబ...