News4 days ago
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ నుండి ATA ఎన్నికల్లో సంగమేశ్వర రెడ్డి రెడ్డిగారి
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో 2025-28 కాలానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అయినటువంటి టెక్సస్ రాష్ట్రంలోని...