News1 week ago
San Joaquin County, California: ఆర్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ భవన నిర్మాణంతో చారిత్రక ఘట్టానికి శ్రీకారం
సాన్ వాకిన్ కౌంటీ, కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని సాన్ వాకిన్ కౌంటీ (San Joaquin County, California) లో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఆర్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్...