Birthday Celebrations3 years ago
తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో బాలయ్య జన్మదిన వేడుకలు
నందమూరి అందగాడు, హిందూపురం శాసనసభ్యుడు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యములో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కువైట్ సాల్మియా...