Music2 days ago
Y7Arts @ Singapore: మనోహరమైన తెలుగు ప్రేమగీతం ‘రామసక్కనోడా’ విడుదల
Singapore: ఇటీవల Y7ARTS చానెల్, తెలుగు ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మరో అద్భుతమైన సంగీత ప్రాజెక్ట్ను అందించింది. హృదయాన్ని హత్తుకునే తెలుగు ప్రేమగీతం రామసక్కనోడా విడుదలై, సింగపూర్ (Singapore) స్థానిక కళాకారులతో రూపొందిన ఈ గీతం...