Telugu Desam Party7 months ago
మిన్నంటిన కూటమి విజయోత్సవ సంబరాలు @ Minneapolis, Minnesota
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసమాన విజయాన్ని కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రెండవసారి విభజితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా...