Agriculture3 hours ago
TANA @ AP: రైతుల సంక్షేమమే లక్ష్యంగా వీరవల్లిలో వ్యవసాయ పరికరాలు అందజేత; మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరు
రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని, తానా రైతు కోసం కార్యక్రమం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల...