Financial Assistance4 years ago
శశికాంత్ వల్లేపల్లి వితరణ, గుడివాడ రోటరీ వైకుంఠ ప్రస్థానం భవన నిర్మాణం
శశికాంత్ వల్లేపల్లి మరోసారి తన వితరణ చాటుకున్నారు. గుడివాడ రోటరీ వైకుంఠ ప్రస్థానం భవన సముదాయం నిర్మాణానికి 25 లక్షల సాయం అందించారు. గత గురువారం మే 5 సాయంత్రం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్...